Home / Movie News / ఆగష్టు 11 వ తారీఖున థియేటర్ల కోసం రచ్చ చేస్తున్న ప్రొడ్యూసర్లు,డిస్ట్రిబ్యూటర్లు
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News
Big Weekend For More Releases in August 11th

ఆగష్టు 11 వ తారీఖున థియేటర్ల కోసం రచ్చ చేస్తున్న ప్రొడ్యూసర్లు,డిస్ట్రిబ్యూటర్లు

మారిన పరిస్థితుల ప్రకారం మనం ముందుకు సాగిపోవాలి.ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోలుగా ఉన్నవాళ్లు క్రేజీ కాంబినేషన్ లతో,హిట్ సినిమాలతో రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు.ఆగష్టు నెలలో ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో అందరు ఆరోజే సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.నితిన్, హను రాఘవపూడి ల లై సినిమా ,బెల్లంకొండ శ్రీనివాస్,బోయపాటి డైరెక్షన్లో వస్తున్న జయ జానకి నాయక,తేజ మరియు రానా కాంబినేషన్లో వస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఆరోజే షెడ్యూల్ అయ్యాయి.అందుకోసం ఇప్పటి నుంచే థియేటర్లు బ్లాక్ చేస్తున్నారు.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

nithin New movie Lie Relased in August 11th

మీడియం రేంజ్ హీరోగా ఉన్న నితిన్ అ ఆ సినిమా హిట్ తో నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయ్యాడు.అలాగే బాహుబలి క్రేజ్ తో రానా సినిమా తెలుగు,తమిళ్,హిందీ లో భారీగా రిలీజ్ అవుతుంది.అలాగే మాస్ సినిమాలు తీసే బోయపాటి శీను,బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ ,ప్రగ్య జైస్వాల్ లు హీరోయిన్లు.క్యాథెరీన్ త్రెసా ఐటెం సాంగ్ చేస్తుంది.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

Boyapati New Movie release sheduled to August 11th

మూడు సినిమాల నిర్మాతలు ఇప్పటికే థియేటర్లు బ్లాక్ చేస్తున్నారు.నితిన్ సినిమాకి తెలంగాణ లో ఎక్కువ థియేటర్లు దక్కగా,రానా సినిమాకి ఆంధ్ర లో ఎక్కువ థియేటర్లు వచ్చాయి.కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం బోయపాటి జయ జానకి నాయక సినిమాకి ఎక్కువ థియేటర్లు అడుగుతున్నారు.ఎందుకంటే నితిన్ సినిమా ప్రయోగాత్మక సినిమా,తేజ సినిమాలు ఈ మధ్య కాలంలో సరిగా ఆడలేదు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Latest Trailers,Latest Movie Trailers,New Movie Trailers,Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers,Trailers,Movie Trailers,New Trailers

అదరగొడుతున్న సురివా సాంగ్ టీజర్

తల అజిత్ తన కొత్త సినిమా వివేగం లో ఒక పాట టీజర్ ని విడుదల ...

Watch Dragon ball super