Home / Sports News / ఎట్టకేలకు నాలుగో వన్డేలో గెలిచిన వెస్టిండీస్
Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News
west indies won the Fourth Match Againast India

ఎట్టకేలకు నాలుగో వన్డేలో గెలిచిన వెస్టిండీస్

ప్రతి మ్యాచ్ లో టాస్ గెలుస్తున్న వెస్టిండీస్ ఈసారి మ్యాచ్ కూడా గెలిచింది.ఇప్పటివరకు గిరిజన నాలుగు మ్యాచ్ లలో వెస్టిండీస్ టాస్ గెలిచింది.మొదటి మూడు వన్డేలలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.కానీ నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వెస్టిండీస్ నెమ్మదిగా ఆడింది.ఓపెనర్లు తోలి వికెట్ కు 57 పరుగులు సాధించారు.ఆ తరువాత క్రమం తప్పకుండ వికెట్లు పడుతుండడం తో భారీ స్కోరు సాధించలేక పోయారు.కులదీప్ యాదవ్ 2 వికెట్లు,హార్దిక్ పాండ్య 3 వికెట్లు,ఉమేష్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టారు.వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది.

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

Dhoni Got 54 Runs in 114 Balls in Fourth ODI

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు వెస్టిండీస్ షాకిచ్చింది.మూడో ఓవర్ తోలి బంతికి ధావన్ ను,ఆరో ఓవర్ చివరి బంతికి కోహ్లీ ను అవుట్ చేసింది.పదమూడో ఓవర్లో దినేష్ కార్తీకను అవుట్ చేసిన వెస్టిండీస్ 47/3 తో పట్టు బిగించింది.ఈ దశలో రహానే,ధోని మరో వికెట్ పాదకున అడ్డు నిలిచారు.ఈ దశలో 60 పరుగులు చేసిన రహానే వెనుతిరిగారు.అప్పటికి జట్టు స్కోరు 101 పరుగులు.మరో పదిహేను పరుగుల వ్యవధిలో కేడర్ జాదవ్ కూడా అవుట్ అయ్యాడు.
45 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 159 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది.కానీ క్రీజులో ధోని,హార్దిక్ పాండ్య ఉండటంతో 30 బంతుల్లో 31 పరుగులు తేలికగా సాధిస్తుంది అనుకున్నారు.కానీ వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తన రెండో స్పెల్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయడంతో భారత్ కు పరాభవం తప్పలేదు.49 వ ఓవర్ చివరి బంతికి ధోని అవుట్ అయ్యే వరకు భారత్ కు అవకాశం ఉన్నది.కానీ ధోని అవుట్ తో విండీస్ సంబరాలు చేసుకుంది.

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ బ్యాట్సమెన్ వైఫల్యం వల్లే ఓటమి చెందామని బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పాడు.ఈ మ్యాచ్ లో ధోని చెత్త రికార్డు సాధించాడు.అర్థ సెంచరీ సాధించడానికి 108 బంతులు తీసుకున్నాడు.2001 తరువాత ఏ భారత బ్యాట్సమెన్ అర్థ సెంచరీ కోసం ఇన్ని బంతులు తీసుకోలేదు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

పాకిస్తాన్ తో ఫైనల్ పోరుకు సిద్దమయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా జరిగిన రెండవ సెమీ ఫైనల్లో టీమ్ ఇండియా బంగ్లా బేబీ ...

Watch Dragon ball super