Home / Political news / కాలేజీకి స్టూడెంట్స్ ని తుపాకీ కాలేజీకి తెచుకోవచ్చన్న కాన్సాస్ స్టేట్ గవర్నమెంట్
Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News
kansas state students and Lecturers having guns in campus

కాలేజీకి స్టూడెంట్స్ ని తుపాకీ కాలేజీకి తెచుకోవచ్చన్న కాన్సాస్ స్టేట్ గవర్నమెంట్

అమెరికాను రక్త సిక్తం చేస్తున్న గన్ కల్చర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.కాలేజీ స్టూడెంట్లు,లెక్చరర్లు ఆయుధాలు కాలేజీ కి తెచ్చుకోవచ్చని కాన్సాస్ ఆర్డర్స్ జారీ చేసింది.ఆయుధాలతో కాలేజీలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలుగా అర్కన్సాస్,జార్జియా సహా పలు రాష్ట్రాలు అనుమతినిస్తున్నాయి.

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

Guns Carry in College Campus is ALlowed in Kansas State

ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకి కూడా గన్స్ వాడుతున్నారు.ఇలాంటి తరుణంలో కాలేజీ కి గన్స్ అనుమతించడం అంటే ఆందోళన చెందాల్సిన విషయం.కన్సాస్ రాష్ట్రం నిర్ణయం అందరిని విస్మయానికి గురి చేసింది.
కాలిఫోర్నియా,దక్షిణ కరోలినా తో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో విద్యార్థులు,ఉపాధ్యాయులు కాలేజీ కి ఆయుధాలు తీసుకు రాకూడదని ఆదేశాలు జారీ చేసారు.కానీ కాన్సాస్ రాష్ట్రము నిర్ణయంతో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలనీ నిర్ణయించుకుంటున్నారు.ఆయుధాలు వెంట తెచ్చుకునే విద్యార్థులకు పాఠాలు చెప్పటం పిచ్చి పనిగా పలువురు అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అందువల్ల వేరే ఏదయినా ఉద్యోగం వెతుకుంటున్నారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

సీనియర్ ఉద్యోగులకు సలహాలు ఇస్తున్న ఇన్ఫో మూర్తి

ఐటీ రంగాన్ని షాక్ కు గురి చేస్తున్న ఉద్యోగుల తొలగింపు సమస్యకు ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి ...

Watch Dragon ball super