Home / Sports News / విండీస్ పై ఘన విజయం సాధించిన భారత్
World News,Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News
India Won The 3rd One Day Match Against West Indies

విండీస్ పై ఘన విజయం సాధించిన భారత్

గత వన్డే మాదిరి గానే టాస్ ఓడిపోయి బాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది.రెండు పరుగులు చేసిన ధావన్ మూడో ఓవర్లో అవుట్ అయ్యాడు.తరువాత రహానే కు జతకలిసిన కోహ్లీ ఇన్నింగ్స్ ను నెమ్మదిగా నడిపించాడు.పదో ఓవర్లో కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి భారత్ 34 పరుగులు చేసింది.యువరాజ్ 55 బంతుల్లో 39 పరుగులు సాధించాడు.తరువాత రహానే,ధోని జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు.43 వ ఓవర్లో రహానే అవుట్ అయ్యే సమయానికి భారత్ 170 పరుగులు సాధించింది.తరువాత ధోని,కేదార్ జాదవ్ రాణించడంతో భారత్ 251 పరుగులు చేసింది.ధోని 79 బంతుల్లో 78 పరుగులు సాధించాడు.

World News,Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

India Won The 3rd One Day Match Against West Indies

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ రెండో ఓవర్లోనే లూయిస్ వికెట్ ను కోల్పోయింది.
తరువాత 45 పరుగుల భాగస్వామ్యాన్ని పాండ్య విడదీసాడు.కైల్ హోప్ 19 పరుగులు చేసి పాండ్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.రోస్టన్ చేస్ ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేసాడు.షాయి హోప్ ను పాండ్య అవుట్ చేసాడు.తరువాత అశ్విన్ 3 వికెట్లు,కుల్దీప్ మరో రెండు వికెట్ లు తీశారు.చివరి వికెట్ కేదార్ జాదవ్ తీసాడు.జాసన్ మహ్మమూద్ అత్యధికంగా 40 పరుగులు చేసాడు.78 పరుగులు చేసిన ధోని కి మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

పాకిస్తాన్ తో ఫైనల్ పోరుకు సిద్దమయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా జరిగిన రెండవ సెమీ ఫైనల్లో టీమ్ ఇండియా బంగ్లా బేబీ ...

Watch Dragon ball super