Home / Movie News / ఫస్ట్ ఇండియన్ ఏలియన్ విలన్ అక్షయ్ కుమార్
Akshay kumar Role in Robo 2-0 Movie
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

ఫస్ట్ ఇండియన్ ఏలియన్ విలన్ అక్షయ్ కుమార్

హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్లకు ఎప్పుడు ఒక అనుమానం వచ్చి ఉంటుంది.ఎందుకంటే ఏలియన్స్ అన్నీ ఎప్పుడు అమెరికా పైనే ఎందుకు దాడి చేస్తాయో అని.ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు అని అర్థం.అమెరికా కాకుండా మిగిలిన దేశాల సినిమాలలో ఏలియన్స్ గురించి పెద్దగా ఉండదు.
మన ఇండియన్ సినిమాలలో అయితే మొదట హృతిక్ రోషన్ కోయి మిల్ గయా,అక్షయ్ కుమార్ నటించిన జోకర్,ఆమిర్ ఖాన్ నటించిన పీకే సినిమాలలో ఏలియన్స్ ఉంటాయి.అవన్నీ మంచి ఏలియన్స్.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

Akshay kumar and Rajinikanth in Robo 2-0 Movie 

మొదటి సారి  ఇండియన్ తెరపై ఒక ఏలియన్ విలన్ 2.o సినిమాతో రాబోతున్నాడు.అక్షయ్ కుమార్ విలన్ రోల్ లో ఏలియన్ గ నటిస్తున్నాడు.రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ ప్రపంచం కేవలం మనుషులకే కాదు అనే టాగ్ లైన్ వాళ్ళ ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Latest Trailers,Latest Movie Trailers,New Movie Trailers,Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers,Trailers,Movie Trailers,New Trailers

అదరగొడుతున్న సురివా సాంగ్ టీజర్

తల అజిత్ తన కొత్త సినిమా వివేగం లో ఒక పాట టీజర్ ని విడుదల ...

Watch Dragon ball super