Home / Sports News / చెన్ లాంగ్ పై గెలిచి చరిత్ర సృష్టించిన శ్రీకాంత్
Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News
kidambi srikanth Wins Australian Super series Final

చెన్ లాంగ్ పై గెలిచి చరిత్ర సృష్టించిన శ్రీకాంత్

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో కిదాంబిశ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు.ఈ రోజు ఉదయం గిరిజన ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ రియో ఒలింపిక్స్ ఛాంపియన్ చెన్ లాంగ్ పై ఘన విజయం సాధించాడు.ఇంతకు ముందు చెన్ లాంగ్ తో తలపడిన ఐదు సార్లు ఓడిపోయిన శ్రీకాంత్ ఈ సారి వరుస సెట్లలో ఓడించి 1 -5 తో తన రికార్డు మెరుగు పరుచుకున్నాడు.

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News

kidambi srikanth Wins Australian Super series Final

ఇంతకు ముందు చెన్ లాంగ్ తో ఐదు సార్లు తలపడ్డ శ్రీకాంత్ ఒక్క సెట్ మాత్రమే గెలిచాడు.కానీ ఈ రోజు మ్యాచ్లో విజృంభించి  వరుస సెట్లలో ఓడించాడు.22-20,21-16 స్కోరుతో వరుస సెట్లలో ఓడించి ఘన విజయం సాధించాడు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Daily Sport News,Daily News Sports,Sports Page,Sports News Articles,Latest Sports News,New Sports News,Sports News,Telugu Sports News,Cricket News

పాకిస్తాన్ తో ఫైనల్ పోరుకు సిద్దమయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా జరిగిన రెండవ సెమీ ఫైనల్లో టీమ్ ఇండియా బంగ్లా బేబీ ...

Watch Dragon ball super