Home / Movie Reviews / దువ్వాడ జగన్నాథం తెలుగు మూవీ రివ్యూ
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News
Duvvada Jagannatham Telugu Movie Review

దువ్వాడ జగన్నాథం తెలుగు మూవీ రివ్యూ

నటీనటులు : అల్లు అర్జున్,పూజా హెగ్డే ,రావు రమేష్,మురళీ శర్మ,సుబ్బరాజు,పోసాని కృష్ణమురళి,తనికెళ్ల భరణి,చంద్రమోహన్,వెన్నెల కిషోర్ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి,దీపక్ రాజు
నిర్మాత: దిల్ రాజు
కథ,మాటలు,దర్శకత్వం: హరీష్ శంకర్

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

DJ Telugu Movie Review

 

 

 

చిన్నప్పటి నుంచే అన్యాయం అంటే సహించని బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే.ఒక వైపు తన తండ్రితో కలిసి క్యాటరింగ్ నడుపుతూ ,మరోవైపు ఒక పోలీస్ సహకారంతో అక్రమార్కుల భరతం పడుతుంటాడు.తన గురించి తెలియకుండా డీజే పనులు చక్కబెడుతున్న సమయంలో ఒక భారీ కుంభకోణం ఒకటి బయటికి వస్తుంది.

దాని వల్ల తన బాబాయి చనిపోవడంతో డీజే రంగంలోకి దిగుతాడు.కుంభకోణం వెనుక ఉన్న రొయ్యల నాయుడు డీజే గురించి ఆలోచించడం మొదలు పెడతాడు.డీజే కుటుంబం మీద ద్రుష్టి సారించి వాళ్ళని ఇబ్బంది పెడతాడు.డీజే అతన్ని ఎలా జయించాడనేదే మిగిలిన కథ.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

DJ Movie Review

 

 

 

చిన్నప్పటి నుంచే హీరోను చూపిస్తూ హీరోయిజాన్ని పెంచటం తెలుగు సినిమా స్టైల్.పైగా స్టైలిష్ స్టార్ సినిమా కూడా.కాలేజీలో తన అక్కయ్యను అల్లరి పెడుతున్న కుర్రాళ్ల మీదికి పన్నెండేళ్ల వయసున్న చిన్న పిల్లాడు దూసుకువెళ్తాడు.పిల్లాడు పెద్దవాళ్ళను కొట్టేస్తాడు.మార్కెట్లో ఓ పోలీసోడిని వెంటాడుతున్న రౌడీ గ్యాంగ్ ను గన్ తో కాలుస్తాడు.ఆ తరువాత పోలీస్ స్టేషను కు వెళ్లి అక్కడ ఓ రౌడీని చూసి ఊగిపోయి మళ్లీ గన్ను తీసి కాలుస్తాడు.

దేనితో పోలీస్ ఆ పిల్లాడితో కలిసి పోయి తన దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ అన్ని ఆ పిల్లాడికి పంపిస్తాడు.రౌడీలు,గుండాలు ఇలా అందరిని చంపేస్తూ ముందుకు సాగి పోతుంటాడు.చిన్న పిల్లాడు హత్యలు చేయటం,పోలీస్ ఆఫీసర్ అతనికి సహకరించటం అంత వింతగా అనిపిస్తుంది.సినిమా అంత ఇలాంటి వింత సన్నివేశాలతో కూడిన రొటీన్ సినిమా డీజే.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

DJ New Movie Review

 

 

 

ఆరంభ మెరుపులు తప్పితే సినిమాలో విషయం లేదు.రెండు మూడు సన్నివేశాలకే సినిమా రొటీన్ అని అందరికి అర్థమయి పోతుంది.వినడం పంచడానికి బదులు సినిమా బోర్ కొట్టేస్తుంది.చుడానికి రావు రమేష్ పాత్ర మెయిన్ విలన్ అని ఎవరికీ అనిపించదు.హీరో ,హీరోయిన్ల రొమాంటిక్ సీన్లు కూడా కొత్తగా అనిపించవు.రెండున్నర గంటలకు పైగా నిడివి ఉండటం డీజే సినిమాకు పెద్ద మైనస్.దిల్ రాజు ఇంట చెత్త సినిమా ఎడిటింగ్ చూసి ఎలా ఒప్పుకున్నాడు.

మొత్తానికి డిలరాజు తన బ్యానర్ లోని 25 వ సినిమాని సూపర్ ప్లాప్ గా నిలబెట్టాడు.వరస హిట్లు కొడుతున్న అల్లు అర్జున్, దిల్ రాజులకు ఈ సినిమాతో బ్రేకులు పడ్డాయి.సినిమా పూర్తిగా నిరాశ పరిచింది.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమా రివ్యూ

నటీనటులు: సుమంత్ అశ్విన్,అనీషా ఆంబ్రోస్,మనాలి రాథోడ్ , మానస,కృష్ణభగవాన్,వంశీ నక్కంటి తదితరులు సంగీతం: మణిశర్మ ఛాయాగ్రహణం: ...

Watch Dragon ball super