తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన 61 వ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.ఈ సినిమాకి మెర్సల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.తెరి సినిమా తరువాత విజయ్,అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.ఈ సినిమాలో సమంత,కాజల్ అగర్వాల్,నిత్యా మీనన్ హీరోయిన్లు.శ్రీ త్రెనాండాళ్ ఫిలిమ్స్ భారీగా నిర్మిస్తోంది.ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ A.R.రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.

VIjay 61st Movie Mersal First look Photos
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే అందించారు.ఈ సినిమా అక్టోబర్ 19 తారీఖున రిలీజ్ అవుతుంది.రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి భారీగా స్పందన వచ్చింది.రిలీజ్ అవ్వగానే అజిత్ వివేగం ఫస్ట్ లుక్ తో కంపేర్ చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.చూడటానికి ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లాగా ఉంది.