Home / Movie News / అదరగొడుతున్న సురివా సాంగ్ టీజర్
Latest Trailers,Latest Movie Trailers,New Movie Trailers,Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers,Trailers,Movie Trailers,New Trailers
Surviva Song Teaser From Ajith Vivegam Movie

అదరగొడుతున్న సురివా సాంగ్ టీజర్

తల అజిత్ తన కొత్త సినిమా వివేగం లో ఒక పాట టీజర్ ని విడుదల చేసారు.ఇప్పుడు అది హాట్ టాపిక్ అయ్యింది.వీరం,వేదాళం తరువాత డైరెక్టర్ శివ,అజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ మీద చాల అంచనాలున్నాయి.


సురివా అనే పాట టీజర్ ని విడుదల చేసిన కొద్దీ సేపటికే మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఇంగ్లీష్, తమిళ్ పదాలు కలిసి వచ్చేలా ట్యూన్స్ కట్టడం లో సిద్ధహస్తుడు అయిన అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.ఈ పాట పాడుకోవడానికి సులువుగా ఉండటంతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కన్పించబోతున్నారు. కాజల్ అగర్వాల్ అక్షరా హాసన్ కథానాయికలు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Latest Trailers,Latest Movie Trailers,New Movie Trailers,Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers,Trailers,Movie Trailers,New Trailers

Seeti Maar Song Promo

Watch Dragon ball super