Home / Movie Reviews / అమీ తుమీ తెలుగు సినిమా రివ్యూ
New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News
amitumi Movie Review

అమీ తుమీ తెలుగు సినిమా రివ్యూ

టైటిల్ : అమీ తుమీ
జానర్ : కామెడీ ఎంటర్ టైనర్
తారాగణం : అడవిశేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : కె.సి.నరసింహారావు

తెలుగు తెరపై ఆరోగ్య కరమయిన కామెడీ పండిస్తున్న అతి కొద్ది మంది దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు.మధ్యలో తన జానర్ మారుతున్నప్పటికీ ఆయన కామెడీ డైరెక్టర్.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన హెల్దీ కామెడీ చిత్రం అమితుమీ గురించి చూద్దాం.

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

eesha and adavi shesh photos

 

 

అడవి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్ లు ప్రధాన పాత్రలలో ఈషా, అదితి మైకల్ హీరోయిన్లుగా నటించారు.కామెడీ పాత్రలు చేసే వెన్నెల కిశోర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు.సింపుల్ గా చెప్పాలంటే అమీ తుమీ మూడు జంటల ప్రేమకథ.

అనంత్(అడవి శేష్), దీపిక(ఈషా)ల పెళ్లికి దీపిక తండ్రి అయిన జనార్థన్(తనికెళ్ల భరణి) ఒప్పుకోడు, తాను చూసిన శ్రీ చిలిపి( వెన్నెల కిశోర్)నే పెళ్లి చేసుకోవాలని చెప్పి దీపికను గదిలో బంధిస్తాడు. అంతేకాదు తనకు వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన గంగాధర్ కూతురు మాయ(అదితి మైకల్)ను తన కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్) ప్రేమిస్తున్నాడని తెలిసి కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు.

 

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

amitumi movie Photos

పేరుకు అడవి శేష్,అవసరాల శ్రీనివాస్ లు హీరోలు అయిన సినిమా మొత్తం వెన్నెల కిషోర్ కనిపిస్తాడు.సీరియస్ గా కనిపిస్తూ హాస్యం పండిస్తాడు.ఒక రకంగా సినిమా మొత్తం వన్ మాన్ షో లాగా ఉంటుంది.తనికెళ్ల భరణి కూడా తనదైన తెలంగాణ యాసలో హాస్యం తో పాటు విలనిజం కూడా పండిస్తాడు.అడవి శేష్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకేల్ లు పరిధి మేర నటించారు.

 

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

amitumi photos

ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా చుదగ్గ చిత్రాలు అరుదుగా వస్తున్నాయి.అలంటి చిత్రాలలో ఇది కూడా ఒకటి.హాస్యం అంటే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్ లు , పేరడీ లు అని అనుకుంటున్న ఈ రోజుల్లో ఇటువంటి చిత్రాల అవసరం ఎంతయినా ఉంది.ప్రేమకథలలో చక్కని హాస్యం కలగలిపిన కుటుంబ కథ చిత్రం ఇది.
మణిశర్మ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్కు తీసుకు వెళుతుంది.పిజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంటేష్ ఎడిటింగ్ సినిమాను బాగా రిచ్ గా చూపించారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

New Telugu Movies,Telugu Movies,Telugu Film News,Tollywood News,Telugu Cinema News,Tollywood Movies,Latest Telugu Movies,Telugu Movie News

ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమా రివ్యూ

నటీనటులు: సుమంత్ అశ్విన్,అనీషా ఆంబ్రోస్,మనాలి రాథోడ్ , మానస,కృష్ణభగవాన్,వంశీ నక్కంటి తదితరులు సంగీతం: మణిశర్మ ఛాయాగ్రహణం: ...

Watch Dragon ball super