Home / Political news / కేటీఆర్ చెప్పింది జరిగిందిగా?
Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News
Heavy Rains In Hyderabad Roads Flooded

కేటీఆర్ చెప్పింది జరిగిందిగా?

రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు.వర్షా కాలం వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. హైదరాబాద్ వరకూ వర్షం పడకున్నా ఏం ఇబ్బంది లేదు అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు తీవ్రంగా మండిపడ్డారు.

 

TRS పార్టీ అధికారం లోకి వచ్చి మూడేళ్లు అయినా ఇంకా హైదరాబాద్ డ్రైనేజీ సిస్టమ్ ఇంత వరకూ ఒక కొలిక్కి రాలేదు.ముందు దాన్ని సరి చేయకుండా ఇప్పుడు వర్షాలు వద్దంటూ కేటీఆర్ ఎలా చెబుతారంటూ పలువురు ఫైర్ అయ్యారు. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ అంత వర్షాలు పడ్డాయి.

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

After Rain Hyderabad Roads Flooded

 

 

 

 

 

కేటీఆర్ అనుకున్నట్టుగా వర్షం ముందుగానే తగ్గింది.రోడ్ల మీద నిలిచిన నీళ్లతో ట్రాఫిక్ జాం కావటం,ఆఫీసులకు వెళ్లే వారు గంటల కొద్దీ రోడ్ల మీదే ఆగిపోవటం,లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావటం లాంటి సమస్యలన్నీ ఒక్కసారిగా మహా నగరంలో విరుచుకుపడ్డాయి. నిన్నటి వరకూ ఎండతో మాడిపోయిన నగర జీవి కొద్ది వానకు చల్లగా సేద తీరుదామని అనుకునే లోపు వ్యవస్థలోని లోపాల కారణంగా చెమటలు కార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

Rain In Hyderabad Roads Flooded

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

సీనియర్ ఉద్యోగులకు సలహాలు ఇస్తున్న ఇన్ఫో మూర్తి

ఐటీ రంగాన్ని షాక్ కు గురి చేస్తున్న ఉద్యోగుల తొలగింపు సమస్యకు ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి ...

Watch Dragon ball super