Home / Political news / తమిళనాడు రాజకీయాలలో గుబులు పుట్టిస్తున్న రజనీకాంత్
Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News
Rajinikanth to meet fans again on June 15th

తమిళనాడు రాజకీయాలలో గుబులు పుట్టిస్తున్న రజనీకాంత్

తమిళ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న పేరు రజనీకాంత్.ఆయన రాజకీయా తెరంగేట్రం మీడియా కు న్యూస్.నటనల్ మీడియా లో కూడా ఇదే హాట్ టాపిక్.కొద్దీ రోజుల క్రితం అభిమానులతో ఫోటో సెషన్ కార్యక్రమం బాగా హిట్టయ్యింది.జూన్ 15 మరియు 16 తేదీలలో అభిమానులతో చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో మరోసారి ఫోటో సెషన్ నిర్వహించనున్నారు.మొదటి ఫోటో సెషన్ 15 జిల్లాల అభిమానులతో నిర్వహించారు.రెండో ఫోటో సెషన్ 18 జిల్లాల అభిమానులతో నిర్వహించనున్నారు.

 

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

rajnikanth Will Meet Fans In Political way

 
రాజకీయాలలోకి రాబోతున్నానని రజని చేసిన వ్యాఖ్యలు ఇంకా వేడి గానే ఉన్నాయి.ఇప్పుడు అభిమానులతో మరోసారి సమావేశం అనగానే దేశం మొత్తం ఎదురు చూస్తోంది.అభిమానులందరూ ఆయన నామ స్మరణే చేస్తున్నారు.ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా 1996 లాగా ఈదిన పార్టీ కి మద్దతిస్తారా అని అందరు ఎదురు చూస్తున్నారు.
స్థానికత నేపథ్యంలో కొన్ని సంఘాలు రజనికి వ్యతిరేఖంగా నినాదాలు చేయడం తో రజనీకాంత్ ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు.

 

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

Is Rajnikanth Opens New Party in Tamilnadu?

పళనిసామి ప్రభుత్వంలోని 24 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వైపు జంప్ అయ్యారు. రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలు మళ్ళి రజని వ్యాఖ్యలతో ఎటు వెళ్తాయో చూద్దాం.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

సీనియర్ ఉద్యోగులకు సలహాలు ఇస్తున్న ఇన్ఫో మూర్తి

ఐటీ రంగాన్ని షాక్ కు గురి చేస్తున్న ఉద్యోగుల తొలగింపు సమస్యకు ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి ...

Watch Dragon ball super