Home / Political news / సీనియర్ ఉద్యోగులకు సలహాలు ఇస్తున్న ఇన్ఫో మూర్తి
Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News
Infosys co founder NR Narayana Murthy suggests ways to stop job losses

సీనియర్ ఉద్యోగులకు సలహాలు ఇస్తున్న ఇన్ఫో మూర్తి

ఐటీ రంగాన్ని షాక్ కు గురి చేస్తున్న ఉద్యోగుల తొలగింపు సమస్యకు ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి  మంచి సలహా ఇచ్చారు.కంపెనీల్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తమ వేతనాలు తగ్గించుకుని కింద స్థాయి ఉద్యోగులను కాపాడాలని చెప్పారు. గతంలోనూ ఇలాంటి సమస్యలను ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొని నిలబడిందని చెప్పారు.2001  లో ఇలాంటి సమస్య ఎదురయినప్పుడు ఇదే విధంగా చేసి 1500 కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఐటీ ఇండస్ట్రీలోని పెద్దలు ప్రయత్నిస్తూనే ఉన్నారని  చెప్పారు. దీనిపై అందరు హర్షం వ్యక్తం  చేస్తున్నారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

జగన్ పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్

Watch Dragon ball super