Home / Political news / హిల్లరీ సర్వే లతో కేసీఆర్ కు లింకు పెడుతున్న జానా రెడ్డి
Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News
Jana Reddy Reply to KCR on Latest Survey

హిల్లరీ సర్వే లతో కేసీఆర్ కు లింకు పెడుతున్న జానా రెడ్డి

గత కొద్దిరోజులుగా తెలంగాణ లో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ సర్వే ముచ్చట్లు.కేసీఆర్ ప్రభుత్వ పని తీరుపై ,2019  ఎలక్షన్స్ గురించి ఈ సర్వే చేయించారు.ఈ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ అధికార TRS 111 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.ఇదే వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది.విపక్షాలకు అధికార పక్షానికి మధ్య మతాల యుద్ధం వాడిగా వేడిగా సాగుతుంది.తాజా సర్వే ఎపిసోడ్ లో కేసీఆర్ పదే పదే విపక్షాలపై విరుచుకు పడుతున్నారు.తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి  కేసీఆర్ వాదనకు కౌంటర్ ఇచ్చారు.ఈ సంవత్సరం జరిగిన  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయని , గెలిచింది మాత్రం ట్రంప్ అని చెప్పారు.సర్వేల మీద నమ్మకం లేదన్న ఆయన ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా సర్వేలతో ఉపయోగం  ఏమిటని ప్రశ్నించారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Political breaking news,Breaking Political News,Politics Today,Recent Political News,News Politics,Current Political News,Today's Political News,Latest Political News

జగన్ పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్

Watch Dragon ball super